Wednesday, April 24, 2024

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

సగత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ దిగొచ్చింది. బంగారు ఆభరణాలు వంటివి కొనాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.760 తగ్గింది. దీంతో రేటు రూ.49,640కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 క్షీణతతో రూ.45,500కు తగ్గింది. వెండి ధర కూడా బంగారం దారిలో నడిచింది. కిలో వెండి ధర రూ. 2,000 తగ్గి రూ.75,500 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement