Thursday, April 25, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు…

గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. బంగారం తగ్గిందనుకుని సంతోషించే లోపు తగ్గిందనడానికి డబుల్ పెరిగింది. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల (24 carots) బంగారం ధర రూ.50,200 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.240 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి.. రూ.54,800 లుగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,200విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200


అలాగే వెండి ధరలు కూడా ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,300విజయవాడలో కిలో వెండి ధర రూ.63,000చెన్నైలో కిలో వెండి ధర రూ.63,000 బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,000ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,000ముంబైలో కిలో వెండి ధర రూ.58,000లు ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement