Friday, April 26, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

బంగారం కొనాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. పడిసి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.47,130కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.43,200కు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.62,250కు చేరింది.

ఇది కూడా చదవండి: చిరు, పవన్ కూడా నాకే ఓటు వేస్తారు: మంచు విష్ణు..

Advertisement

తాజా వార్తలు

Advertisement