Friday, September 22, 2023

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. బంగారం ధరలు ఈరోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.52,470కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.450 పెరుగుదలతో రూ.48,100కు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.71,700గా ఉంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement