Friday, March 29, 2024

Gold Price: నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు పెరుగుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర రూ.120 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరుగుదలతో రూ. 44,800కు చేరింది. ఇక, కేజీ వెండి ధర రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement