Wednesday, April 24, 2024

పసిడి ప్రేమికులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం కొనాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర మంగళవారం రూ.260 పెరిగింది. అయితే, వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,470వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,510కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.64,800గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement