Thursday, April 25, 2024

Good News: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం, వెండి ధర ఈ రోజు మాత్రం తగ్గింది. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 మెర తగ్గింది. దీంతో పసిడిరేటు రూ.47,100కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 తగ్గుదలతో రూ.51,380కి చేరింది. ఇక, వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది. వెండి ధర రూ.400 మేర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,100కి దిగొచ్చింది. ఏపీలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement