బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా ఇది గుడ్ న్యూస్. బంగారం, వెండి ధర భారీగా తగ్గింది. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 మేర తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 50,670కు దిగొచ్చింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 46,450కు క్షీణించింది. ఇక, వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి ధర వెండి ధర ఏకంగా రూ. 1600 మేర పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ. 63,400కు దిగొచ్చింది.
Good News: రూ.820 తగ్గిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..

Previous articleFlash: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
Next articleస్థలం కోసం విరిగిన కుర్చీలు.. పోటాపోటీ కేసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement