Thursday, April 25, 2024

GOLD Rate: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవీ

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధర మరోసారి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 49,250కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గుదలతో రూ. 45,150కి చేరింది. ఇక, బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు భారీగా తగ్గింది. వెండి ధర రూ.1400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,300కు క్షిణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement