Friday, April 19, 2024

Gold Price: మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవీ..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధర అమాంతం పెరిగింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర రూ. 130 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు రూ.1500కు చేరింది. దీంతో కిలో వెండి ధర రూ.67,300కి చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement