Tuesday, March 26, 2024

Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌లు ఈరోజు తగ్గాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 50, 070కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 210 తగ్గి రూ. 45,900 కి చేరింది. ఇక బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా ఈరోజు తగ్గింది. కిలో వెండి ధ‌ర రూ. 800 తగ్గి రూ. 66,400 వ‌ద్దకు చేరుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement