Friday, February 3, 2023

దూది పింజ‌ల్లా మంచు.. వైర‌ల్ గా వీడియో

ప‌గ‌లే భారీగా మంచు కురిసింది.ఈ సంఘ‌ట‌న కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో జ‌రిగింది. దూది పింజాల్లా తెంపరలుతెంపరలుగా పడుతున్న ఆ మంచును స్థానికులు ఆస్వాదించారు. ఆకాశం నుంచి పూలు కురిసినట్లుగా కురిసిన మంచును జనం ఎంజాయ్‌ చేశారు. పగటివేళ ఒక్కసారిగా కురిసిన మంచుతో అనంతనాగ్‌ జిల్లాలోని పలు ప్రాంతాలు దూది వెదజల్లినట్లుగా తెల్లగా మారాయి. ఆ అందమైన దృశ్యాలు మీకోసం.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement