Thursday, April 25, 2024

60పరుగుల వద్ద నాలుగో వికెట్ డౌన్.. సూర్యకుమార్ (13) ఔట్

న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ20 మ్యాచ్ లో 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు కష్టాల్లో పడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా… 60 పరుగుల వద్ద ఇప్పుడు నాలుగో వికెట్ కోల్పోయింది. హిట్టింగ్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. సోథి బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement