Thursday, April 18, 2024

Breaking: హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

హర్యానాలో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని కర్నాల్ లో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement