Friday, April 26, 2024

Big Breaking: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూశాడు. పర్వేజ్ ముషారఫ్ 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. పాక్ ఆర్మీ జనరల్ గా కూడా ముషారఫ్ పనిచేశారు. పర్వేజ్ ముషారఫ్ దుబాయ్ లో కన్నుమూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement