Monday, October 14, 2024

Breaking: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట చేశారు. అవినీతి ఆరోపణలపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇస్లామాబాద్ లో పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తుండగా కోర్టులో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇమ్రాన్ ఖాన్ లాయర్లకు గాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement