Saturday, April 20, 2024

కరోనా బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కరోనా బాధితుల కోసం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాల్లో పలు మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

✪ స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఉండాలి.
✪ మూడు పొరల మాస్కు ధరించాలి.
✪ వీలైనంత వరకు ఎక్కువగా నీరు, జ్యూస్‌లు తాగాలి.
✪ బీపీ, షుగర్ ఉన్న వాళ్లు వైద్యుల సలహా తీసుకోవాలి.
✪ ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
✪ ఐసోలేషన్ నుంచి 10 రోజుల తర్వాత బయటకు రావాలి.
✪ చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే టెస్టు అవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement