Thursday, April 18, 2024

Flash.. Flash: కలెక్టర్ రాజీనామా.. కాసేపట్లో టీఆర్ ఎస్ లోకి.. ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా చాన్స్

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన లో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం హామీ ఇవ్వడంతో పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement