Friday, April 19, 2024

Flash.. Flash: ఆదిలోనే న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ‌.. టాప్ బ్యాట్స్‌మ‌న్‌ను కుప్ప‌కూల్చిన సిరాజ్‌

భార‌త్‌, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోరాటం జ‌రుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 325 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో అజాజ్ ఏకంగా ప‌దికి ప‌ది వికెట్లు తీసి అద్బుత ఘ‌న‌త సాదించాడు. కాగా, ఫ‌స్ట్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన న్యూజిలాండ్ 15 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. ఆ తర్వాత 5వ ఓవర్లో రాస్ టేలర్ కూడా అవుటయ్యాడు.

న్యూజిలాండ్ టాపార్డ‌ర్‌.. ఓపెన‌ర్ బ్యాట్స్‌మ‌న్ అయిన టామ్ లాథ‌మ్‌, విల్ యంగ్‌ల‌ను ఒకే ఓవ‌ర్‌లో పెవిలియ‌న్‌కు పంపించాడు మీడియం ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. అంతేకాకుండా 5వ ఓవర్లో మరో బిగ్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ ను కూడా అవుట్ చేశాడు సిరాజ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement