Thursday, December 1, 2022

Breaking: అసోం-మేఘాలయ బార్డర్ లో కాల్పులు.. నలుగురు మృతి

అసోం-మేఘాల‌య బార్డ‌ర్ లో కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో అసోం ఫారెస్ట్ గార్డ్ తో పాటు న‌లుగురు మృతిచెందారు. రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దు వివాద‌మే కాల్పుల‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అయితే ఈ కాల్పుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement