Thursday, April 25, 2024

అపార్ట్ మెంట్ లో అగ్నిప్ర‌మాదం.. మంట‌లార్పుతోన్న ఫైర్ ఇంజ‌న్లు

బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలోని 14వ ఫ్లోర్ లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నాలుగు ఫైర్‌ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘ‌ట‌న ముంబయి పారెల్‌ ప్రాంతంలో గల అవిఘ్న పార్క్‌ హౌసింగ్‌ సొసైటీలో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement