Wednesday, January 19, 2022

Breaking: సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ యంజీ రోడ్ లోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న మహంకాళి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకున్నారు.  మంటలను అదుపులోకి చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News