కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం పెరుగుతోంది. రాష్ట్రంలోని తుమకూరులో హిజాబ్ నిబంధనను వ్యతిరేకించిన బాలికలపై చర్యలు తీసుకున్నారు. విజాబ్ నిబంధనలను వ్యతిరేకించినందుకు గానూ 10మంది బాలికలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈనెల 17వతేదీన బాలికలు హిజాబ్ నిషేదాజ్ఞలు వ్యతిరేకించారు. అందుకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
- Advertisement -
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital