Saturday, April 20, 2024

Breaking: హైదరాబాద్ లో నకిలీ వెపన్ లైసెన్స్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ లో నకిలీ వెపన్ లైసెన్స్ ముఠా గుట్టురట్టయ్యింది. నకిలీ వెపన్ లైసెన్స్ లతో ఈ ముఠా తుపాకీలను కొనుగోలు చేసింది. ఈముఠాలోని 40మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 33 తుపాకులతో పాటు ఒక పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ కు చెందిన అల్తాఫ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement