Saturday, April 20, 2024

మ‌రో స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నున్న ఎఫ్3-టీజ‌ర్ లేదా ట్రైల‌ర్

ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది ఎఫ్3 చిత్రం. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ గా ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ..’ .. స్పెషల్ సాంగ్ ‘ఊ ఆ అహా అహా’ సాంగ్ ను రిలీజ్ చేశారు. సెకండ్ సింగిల్ ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని దూసుకుపోతోంది.ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ్ , తమన్నా భాటియా , మెహరీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మే 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఎఫ్ 3 చిత్రం నుండి క్రేజీ అప్ డేట్ వ‌చ్చింది. సోమవారం టీజ‌ర్ లేదా ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ట్వీట్ చేశారు. ఎఫ్2’కి సీక్వెల్ గా వ‌స్తోంది ఈ చిత్రం. సోమ‌వారం ఉదయం 10 :08 గంటలకు చిత్రం నుంచి టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు.. ‘ఫన్ బాంబ్ పేలేందుకు సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement