Sunday, December 8, 2024

Breaking: ఇటుక బ‌ట్టీలో పేలుడు : ఏడుగురు కార్మికులు మృతి

ఇటుక బట్టీలో పేలుడురు ఘటన జరగడంతో ఏడుగురు కార్మికులు మృతిచెందిన విషాధ ఘటన బీహార్‌లో జ‌రిగింది. ఇటుక బ‌ట్టీలో ఉన్న చిమ్నీ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. రాంఘ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని నారిగిర్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. పోలీసులు, అధికారులు ప్ర‌మాద ప్రాంతంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. ఈ ఘటనకు సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement