Friday, April 19, 2024

10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 77/3

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 10 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. పాకిస్తాన్ తక్కువ స్కోర్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ స్టోక్స్ 17 పరుగులు, హ్యారీ బ్రూక్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement