Wednesday, May 25, 2022

FLASH: పేలిన మరో ఎలక్ట్రిక్ బైక్.. ఈసారి ఎక్కడంటే..

ఈ మధ్య ఎలక్ట్రిక్ బైకులు పేలిపోతున్న ఘటనలు అధికం అవుతున్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ బైకులు పేలిపోయాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ లో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. గ్రామానికి చెందిన ఎగుర్ల ఓదేలు ఎలక్ట్రిక్ బైక్ చార్జింగ్ పెట్టగా కాసేపటికే పేలిపోయింది. బెన్లింగ్ ఫాల్కన్ ఎలక్ట్రిక్ వాహానాన్ని రెండు నెలల క్రితం కొనుగోలు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement