Thursday, November 30, 2023

రూ.33కోట్ల నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

డిపాజిట్ దారుల నుండి సుమారు రూ.5వేల కోట్లను సేకరించారని నౌహీరా షేక్ పై ఆరోపణలున్నాయి. ఈ డిపాజిట్ దారులకు సకాలంలో డబ్బులు చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్ చేసింది. దాదాపు రూ.400 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. హీరా గోల్డ్, నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. మొత్తం 24 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రూ.33 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement