Saturday, April 20, 2024

HYD: చికోటి ప్రవీణ్ బర్త్ డే పార్టీపై ఈడీ ఆరా

చికోటి ప్రవీణ్ బర్త్ డే పార్టీపై ఈడీ ఆరా తీస్తోంది. బర్త్ డే కోసం రూ.5కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీకి సమాచారం అందింది. పార్టీకి ఖర్చు చేసన డబ్బులపై ఈడీ ఆరా తీస్తోంది. హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లు గుర్తించింది. ప్రవీణ్ బర్త్ డేకు రాజకీయ నాయకులు, ప్రముఖులు క్యూ కట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రవీణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొన్నట్లు ఈడీ సమాచారం సేకరిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement