Tuesday, May 30, 2023

Big Breaking: ఢిల్లీలో భూకంపం.. తీవ్రత 3.6గా నమోదు

దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదైంది. ఇళ్లలోని పాత్రలన్నీ షేకవుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని ప్రజలు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement