Thursday, April 25, 2024

డబ్బింగ్ సినిమాలు ఆపడం సాధ్యం కాదు.. అల్లు అరవింద్

డబ్బింగ్ సినిమాలు ఆపడం సాధ్యం కాదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. బాహుబలి ఎల్లలు లేకుండా నడిచిందన్నారు. డబ్బింగ్ సినిమాల విడుదలపై తెలుగు నిర్మాతలు స్పందించారు. పండుగలకు తెలుగు సినిమాలే విడుదల చేయాలనేది తమ డిమాండ్ కాదన్నారు. తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇచ్చిన తర్వాత డబ్బింగ్ సినిమాలకు ఇవ్వాలనేది తమ అభిప్రాయం అని అన్నారు. అయితే దీనిపై అల్లు అరవింద్ పై విధంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement