Friday, March 29, 2024

Breaking: అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌ పై ఉగ్రదాడి

అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులు జరిపారు. ఈ ఘటనలో మూడు పెట్రోల్ ట్రక్కులు పేలిపోయాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ దాడులకు పాల్పడింది తామే అని యెమెన్ హౌతీ ఉగ్రవాదలు ప్రకటించారు. దాడుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement