Thursday, December 1, 2022

Breaking: కేంద్ర విదేశాంగ శాఖలో డ్రైవర్ అరెస్ట్

కేంద్ర విదేశాంగ శాఖలో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ కు సమాచారం చేరవేస్తున్నట్లు అనుమానం రావడంతో అరెస్ట్ చేశారు. పూనం శర్మ, పూజ పేర్లతో డ్రైవర్ కు యువతి గాలం వేసింది. హనీ ట్రాప్ చేసి డ్రైవర్ ను మహిళ అదుపులో పెట్టుకుంది. మన దేశ భద్రతకు సంబంధించిన అంశాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్నాడనే అనుమానం రావడంతో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement