Friday, April 19, 2024

Breaking: కెమెరా కాప్చర్​ చేస్తుందని అనుకోలే.. వామిక ఫొటోపై కోహ్లీ రియాక్షన్​..

హాయ్​ గయ్స్​.. మేము మా పాప‌ ఫొటోని కెమెరా కాప్చ‌ర్ చేస్తున్న విష‌యం చూసుకోలేదు. ఇన్ని రోజులు తన ఫొటో, ముఖం చూపించకుండా జాగ్రత్త పడ్డాం.. అప్పుడే తన ఫొటో బయటికి రాకుండా ఎన్నో విధాలా చర్యలు తీసుకున్నాం.. మీడియా మిత్రుల‌కు చెప్పాం. కానీ, ఈసారి మాత్రం అలా అనుకోకుండా ఫొటో బ‌య‌ట‌కి రావ‌డం, వైర‌ల్ కావ‌డం జ‌రిగింది. కానీ, ఇప్ప‌టికీ మేం మా నిర్ణ‌యం ప్ర‌కార‌మే ఉన్నాం. ద‌య‌చేసి వామిక ఫొటోలు కానీ, వీడియోలు కానీ ప్ర‌చురించొద్ద‌ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుక‌న్న కార‌ణాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. అని కోహ్లీ ఇన్​స్టాగ్రాం స్టోరీస్​లో తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement