Friday, March 29, 2024

Covid: ఢిల్లీలో కరోనా కఠిన ఆంక్షలు.. ప్రైవేట్ ఆఫీసులు బంద్

దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకి కేసులు తీవ్రత పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కరోనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అన్ని ప్రైవేట్ ఆఫీస్ లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బార్లు, రెస్టారెంట్లు కూడా పూర్తిగా బంద్ చేయాలని స్పష్టం చేసింది. కేవలం టేక్ అవేలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

కాగా, ఢిల్లీలో నిన్న 19,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 17 మరణాలు సంభవించాయి. పాజివిటి రేటు 25 శాతంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement