Saturday, March 23, 2024

Breaking: రేపు సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ భేటీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంట్ లో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని.. సీఎం కేసీఆర్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement