Thursday, April 25, 2024

Big Breaking : తమిళనాడులో కూలిన డిఫెన్స్ హెలికాప్టర్

డిఫెన్స్ హెలికాప్టర్ కూలిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఉన్నట్టుండి హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్ లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ త‌న ఫ్యామిలీతో క‌లిసి ఆ హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తున్న‌ట్లు తెలిసింది. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు, సులూరు మ‌ధ్య ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు.

https://twitter.com/i/status/1468493491101655041

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement