Friday, May 20, 2022

నేడు సీడబ్ల్యూసీ సమావేశం

ఢిల్లీలో ఈరోజు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ పార్టీ అధి నాయకురాలు ఆధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై తీర్మానాల ముసాయిదాలు రెడీ చేయనున్నారు. తీర్మానాలపై నవసంకల్ప్ చింతన్ శిబిర్ లో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement