Thursday, April 25, 2024

Criminal Case: ఆర్టీసీ అంటే జోక్ కాదు.. య‌మ సీరియ‌స్‌ యాక్ష‌న్ ఉంట‌ది!

టీఆర్టీసీ అంటే అంద‌రికీ చుల‌క‌న అవుతోంది. ఆర్టీసీపై బ‌స్సుల‌పై సెటైర్లు వేయ‌డం, తప్పుడు ప్ర‌చారాలు (యాడ్స్‌) చేయ‌డం వంటి వాటిపై ఎండీ స‌జ్జ‌నార్ సీరియ‌స్ యాక్ష‌న్స్ తీసుకుంటున్నారు. మొన్న ఓ యాడ్‌కు సంబంధించి రాపిడో బైక్ కంపెనీతో పాటు యాడ్‌లో న‌టించిన స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు..

అంతేకాకుండా నిన్న ఓ డ్రైవ‌ర్‌పై అకార‌ణంగా దాడిచేసి కొట్టిన పోలీసు ఆఫీస‌ర్‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ స్వ‌యంగా ఆయ‌న ట్విట్ట‌ర్‌లోనే పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement