Thursday, April 25, 2024

క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతి అరెస్ట్

ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అమిత్ గుజరాతి ఎట్టకేలకు దొరికాడు. క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతిని వేరే రాష్ట్రంలో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే పీటీ వారెంట్ మీద అమిత్ గుజరాతిని హైదరాబాద్‌కు పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా బెట్టింగులు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొట్టింది అమిత్ గ్యాంగ్. పక్కా ఇన్ఫర్మేషన్ తో బెట్టింగ్ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement