Friday, March 29, 2024

ఇంటిపైక‌ప్పుపై ఆవు.. వైర‌ల్ గా వీడియో

ప‌లు సంద‌ర్భాల్లో చెట్లు..కొండ‌లు ఎక్కుతుంటాయి మూగ‌జీవాలు. అయితే ఓ ఆవు ఏకంగా ఇంటిపైక‌ప్పుపైకి ఎక్క‌డం విశేషం.
అయితే అది అక్కడికి ఎలా చేరిందో అన్నది అర్ధం కాలేదు. ఒక ట్విట్టర్‌ యూజర్ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. మరోవైపు ఆవు ఇంటి పైకి ఎక్కిన ఈ వీడియో క్లిప్‌ను చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. అది అక్కడకు ఎలా ఎక్కింది అంటూ పలువురు ప్రశ్నించారు. ఆ తర్వాత ఏమైంది ఆ ఆవు కిందకు దిగిందా ఎలా దిగింది ఎవరైనా ఆ ఆవును కిందకు దింపారా? అన్న సందేహాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేశారు. అయితే జంతువుల పట్ల వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు సూచించారు. లేని పక్షంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, అవి ప్రమాదాల బారిన పడతాయని నెటిజ‌న్లు తెలిపారు.

https://twitter.com/buitengebieden/status/1624707006916329478
Advertisement

తాజా వార్తలు

Advertisement