Sunday, April 14, 2024

Breaking: ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరోసారి హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరోసారి హత్యకు కుట్ర పన్నారు. అయతే ఆ కుట్రను నిజామాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై గతంలో హత్యకు కుట్ర పన్నిన కేసులో అరెస్టైన సుగుణ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement