Wednesday, April 24, 2024

Breaking : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా రాయ‌ల నాగేశ్వ‌రరావు..!

ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు పేరుని ఖ‌రారు చేశారు..కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం మేరకు అధికారికంగా ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..నేడు నామినేషన్ దాఖలుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ముఖ్య నేత‌లు పాల్గొన‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement