Wednesday, May 25, 2022

Breaking: ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ఈ సమీక్ష జరగనున్నది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement