Thursday, April 25, 2024

Live: కేసీఆర్ ప్రెస్‌మీట్ లైవ్ కోసం.. లింక్ క్లిక్ చేసి చూడండి..

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు మీడియాతో మాట్లాడ‌నున్నారు. కేంద్ర బ‌డ్జెట్‌పై ప్రధానంగా మాట్లాడే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. ఇవ్వాల సాయంత్రం 5గంట‌ల‌కు నిర్వ‌హించే ప్రెస్‌మీట్‌కు సంబంధించి లైవ్ చూడాలంటే ఈ లింక్ ద్వారా వీక్షించొచ్చు..

https://youtu.be/lR2RXwDvXjg
Advertisement

తాజా వార్తలు

Advertisement