Thursday, April 25, 2024

తెలంగాణ లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించం

పెట్రోల్, డీజిల్ ధరల పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాల తరహాలో… పెట్రోల్ ధరలు తగ్గించమని స్పష్టం చేశారు.పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన పద్ధతిలో అబద్ధం చెప్పిందని అన్నారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిందని, అప్పటినుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లకు మించలేదని తెలిపారు. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా, దాన్ని సెస్ రూపంలోకి మార్చారని వివరించారు. కేంద్రం మొత్తం సెస్ తగ్గించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement