Sunday, December 4, 2022

నూత‌న స‌చివాల‌యాన్ని ప‌రిశీలించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైదరాబాద్‎ నగరం నడిబొడ్డున నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ మేరకు జరుగుతున్న కొత్త సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement