Friday, April 19, 2024

చికెన్,రైస్, వేడి వేడి సాస్ – సూప‌ర్ అంటోన్న మంత్రి ‘కేటీఆర్’

ఫైజ‌ర్ ఫార్మా కంపెనీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అనంత‌రం న్యూయార్క్ వీధుల్లో విహ‌రించారు మంత్రి కేటీఆర్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న లెక్సింగ్ టన్ అవెన్యూ స్ట్రీట్-34లో ఓ ఫుడ్ స్టాల్ చూసి అక్కడ ఆగాను. చికెన్, రైస్, వేడి వేడి సాస్ తో హాయిగా ఆస్వాదించాను. ఇది ఎంతో బాగుంది… మీరు కూడా తినండి అంటూ ట్వీట్ చేశారు. ఈ మేర‌కు అమెరికా పర్యటనకు సంబంధించి ఆసక్తికర ఫొటోలను పంచుకున్నారు కేటీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement