Thursday, April 18, 2024

Breaking: ఫేక్ బాబా భగవాన్ అనంత విష్ణుప్రభుపై కేసు

ఫేక్ బాబా భగవాన్ అనంత విష్ణుప్రభుపై కేసు నమోదైంది. సైఫాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పబ్లిక్ న్యూ సెన్స్, రోడ్ అబ్ స్ట్రాక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 420, 290, 341 కింద విష్ణు ప్రభుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ రిజిస్టర్ పై పోలీసులు ఈసీకి లేఖ రాశారు. భారీగా ఆధార్ లు సేకరించడంపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement